Wednesday, 5 October 2016

చైతూ-శృతి కెమిస్ట్రీపై సమంత టెన్షన్ టెన్షన్


నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. నాగ చైతన్య కెరీర్లో ఈ చిత్రం 'ది బెస్ట్'గా మారనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. శృతి హాసన్, నాగ చైతన్య కెమిస్ట్రీ ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఈ కెమిస్ట్రీపై సమంత కూడా కాస్త టెన్షన్ గా ఉందట. Read More

లేటెస్ట్ అప్డేట్స్ కోసం పేస్ బుక్ పేజీని లైక్ చేయండి https://www.facebook.com/24x7telugunewscom-158992721153991/

Wednesday, 24 August 2016

Sunday, 7 August 2016

అప్పుడు బిచ్చగాడు...ఇప్పుడు బేతాళుడు.

అప్పుడు బిచ్చగాడు...ఇప్పుడు బేతాళుడు. బిచ్చగాడేంటి బేతాళుడేంటి అని ఆశ్చర్యపోతున్నారా? Continue Reading...

Thursday, 4 August 2016

అమలా పాల్ తో విడాకులు నిజమే: విజయ్

రీల్ లైఫ్ లోని లవ్ అద్భుతంగా ఉంటుంది. నచ్చిన హీరోతో డ్యూయెట్ లు, పచ్చిక తిన్నెలపై వెచ్చని కౌగిళ్లు, ఆటలు...ఓహ్! ఈస్ట్ మన్ కలర్లా సాగిపోతుంటుంది. రియల్ లైఫ్ లో మాత్రమే ప్రేమ గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటుంది. రెండున్నర గంటల సినిమా కాదు కదా... జీవితం. వెండితెరపై ప్రేమను రసవత్తరంగా పండించి మెప్పించిన సినీ కళాకారులు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వాస్తవ పరిస్థితుల్ని అర్ధం చేసుకుని విజయవంతంగా జీవితాల్ని నడిపిస్తున్నవాళ్లూ లేకపోలేదు. అదే సమయంలో... పెళ్లయిన కొన్నాళ్లకే అప నమ్మకాలు, అపార్ధాలు చోటు చేసుకుని విడిపోతున్నవాళ్లూ లేకపోలేదు. ఇప్పుడు ఈ రెండో కోవలోకి వస్తారు సినీ హీరోయిన్ అమలా పాల్, ఆమె భర్త, తమిళ్ దర్శకుడు ఎ ఎల్ విజయ్ Continue Reading...

Tuesday, 2 August 2016

ఇంటరెస్టింగ్ వైరల్ కాన్సెప్ట్


బంపర్ ఆఫర్స్ తో కాజల్ బిజీ బిజీ

టాలీవుడ్ చందమామ గా గుర్తింపు పొందిన కాజల్ కి కాలం కలసిరావడం లేదు. ఇక... తట్టా బుట్టా సర్దుకుని బిచాణా ఎత్తేయడం ఒక్కటే మిగిలింది. ఇది...నిన్నటి వరకు ఆమె గురించి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న సెటైర్లు. కారణం... కంటిన్యూ రీడింగ్ 

అవసరాల అడల్ట్ కామెడీలో పటాస్ శ్రీముఖి

అడల్ట్ కామెడీ సినిమాలు బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. మస్త్ ...జబర్దస్త్ గా శృంగారాన్ని దట్టించి...కాస్త కామెడీ గుబాళింపు ఇచ్చేసి థియేటర్లలోకి వదిలేసే ట్రెండ్ అక్కడ ఊపందుకుంది. Continue Reading...

Sunday, 31 July 2016

కథ:గుండెల్లో తుఫాను (ఆడియో నెరేషన్)

ఆకాశవాణిలో తుఫాను హెచ్చరిక విన్న లచ్చి గుండెల్లో తుఫాను రేగింది. లచ్చి కథ సుఖాంతమైందా? గుండెల్లో తుఫాను కథ ఆడియో వెర్షన్ ఈ లింక్ లో వినండి.  


పెళ్లిచూపులు మూవీ రివ్యూ

ఈ మధ్యకాలంలో మళ్ళీ చిన్న సినిమాల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు.  బడ్జెట్ తో క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారు తెలుగు ప్రేక్షకులు. తాజాగా అదే కోవలోకి వచ్చింది ఇటీవలే విడుదలైన 'పెళ్లి చూపులు' అనే సినిమా. రిఫ్రెషింగ్ ఫీల్ ని ఆడియెన్స్ కి కలిగించడంలో ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. కంటిన్యూ రీడింగ్

Saturday, 23 July 2016

విడాకులకు సిద్ధమైన అమల

ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న నటి ఆమె. పలు భాషా చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకుల స్పందన పొందింది. అయితే, పెళ్ళైన తరువాత నుంచి సినిమాలలో నటించకుండా భర్త అడుగుజాడల్లో నిర్మాతగా కూడా తనదైన పాత్ర పోషించింది. Continue Reading...